dialnews telugu news
Google News Imgage
latest news telugu
5
  • ప్రారంభానికి ముస్తాబవుతున్న కేదార్‌నాథ్‌ క్షేత్రం
  • ప్రభాస్ ఫ్యాన్స్ ఇగో మీద కొట్టిన మంచు విష్ణు.. పాపం కన్నప్ప పరిస్థితి ఏంటో మరి..?
  • 14 ఏళ్ళకే ఐపీఎల్ లో శతకం ,వైభవ్ దెబ్బకు రికార్డులన్నీ బ్రేక్
  • బాలకృష్ణ, దిల్ రాజు, అల్లు అరవింద్.. లెక్కేసి మరీ పెట్టాడు.. ఎవరిని వదలని శ్రీ విష్ణు..!
  • Top story: భారత్‌తో పెట్టుకొని, అడుక్కు తింటున్న పాకిస్తాన్..!
  • హోమ్
  • తాజా వార్తలు
  • పాలిటిక్స్‌
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • సోషల్
  • ఫోటో గ్యాలరీ
  • క్రీడలు
  • వీడియోలు
  • బిజినెస్
    • Home » Tag » Anjali

#Anjali

Re release sithamma vakitlo sirimalle chettu

సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు బుకింగ్స్ చూస్తే మెంటల్ వస్తుందిగా.. రీ రిలీజ్ కు ఇంత క్రేజ్ ఏంట్రా స్వామి..?

March 7, 2025 | 12:55 PM

తెలుగు ఇండస్ట్రీలో రీ రిలీజ్ సినిమాలకు ఉన్న డిమాండ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. కొత్త సినిమాల కంటే వీటినే ఎక్కువగా ఎంజాయ్ చేస్తున్నారు అభిమానులు.

Global star ram charan game changer has been shipped to vizag

Game Changer : వైజాగ్ కి షిప్టైన ‘గేమ్ ఛేంజర్’

June 14, 2024 | 05:33 PM

గ్లోబల్ స్టార్ (Global Star) రామ్‌చరణ్ (Ram Charan) ‘గేమ్ ఛేంజర్’ (Game Changer) వైజాగ్ కి షిప్టైంది. ‘గేమ్ ఛేంజర్’ షూట్ కోసం చరణ్ వైజాగ్ ఎయిర్‌పోర్టులో ల్యాండైన విజువల్స్ సోషల్ మీడియాని షేక్ చేస్తున్నాయి.

Anjali tells the whole story

Anjali controversy : అంజలి కథ మొత్తం చెప్పేసిందిగా..!

May 31, 2024 | 06:00 PM

నటి అంజలి (Anjali) తో బాలకృష్ణ వ్యవహరించిన తీరు వివాదానికి దారి తీసింది. గ్యాంగ్స్‌ ఆఫ్‌ గోదావరి (Gangs of Godavari) ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ (Pre Release Event) లో గెస్ట్‌గా నందమూరి బాలకృష్ణ (Balakrishna) హాజరయ్యారు.

In gangs of godavari movie pre release function balayyas ruckus is still giving resound

Gangs of Godavari : బాలయ్యను ఆడుకుంటున్న బాలీవుడ్‌..

May 31, 2024 | 04:45 PM

గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి (Gangs of Godavari) మూవీ ప్రీ రిలీజ్ (Pre Release) ఫంక్షన్‌లో.. బాలయ్య చేసిన రచ్చ.. ఇంకా రీసౌండ్ ఇస్తూనే ఉంది. బాలకృష్ణ పక్కన మందుబాటిల్ కనిపించింది. ఐతే అదంతా గ్రాఫిక్స్ అని ఆ మూవీ టీమ్ కొట్టిపారేసింది.

Anjalis mind on ram charan

Anjali : రామ్ చరణ్ పై అంజలి మనసు

May 27, 2024 | 06:30 PM

తెలుగు సినిమాల్లో తెలుగమ్మాయిలు కరువైపోతున్న ఈరోజుల్లో.. ఒక తెలుగమ్మాయి అయి ఉండి.. తెలుగుతో పాటు పరభాషల్లోనూ అదరగొడుతోన్న బ్యూటీ అంజలి.

Stop the pawan kalyan movie

Pawan : పవన్ కళ్యాణ్ సినిమాని ఆపండి…

April 29, 2024 | 11:22 AM

తమ అభిమాన హీరో సినిమా రిలీజ్ అవుతుందంటే ఫ్యాన్స్ హడావుడి ఒక రేంజ్ లో ఉంటుంది. రీ రిలీజ్ కి కూడా అదే పరిస్థితి.. ఎలాంటి మార్పు ఉండదు.

Geethanjali malli vachindi review anjali starrer promises comedy and spine chilling horror

Geethanjali Malli Vachindi Review: ‘గీతాంజలి మళ్ళీ వచ్చింది’ రివ్యూ.. భయపెట్టలేదు కానీ నవ్వించింది..!

April 11, 2024 | 02:19 PM

అంజలి ఎప్పటిలాగే తన నటనతో ఆకట్టుకుంది. ముఖ్యంగా పతాక సన్నివేశాల్లో మెప్పించింది. శ్రీనివాస్‌ రెడ్డి, సత్యం రాజేష్, షకలక శంకర్‌ ల త్రయం మరోసారి తమ కామెడీ టైమింగ్ తో నవ్వించారు. హీరో కావాలని కలలు కనే అయాన్ పాత్రలో నటించిన సత్య.. ఈ సినిమాకి నిజంగానే హీరో అని చెప్పవచ్చు.

Anjali is in love with a tollywood producer who is he

Anjali: ప్రొడ్యూసర్ ప్రేమలో హీరోయిన్.. విడాకులు తీసుకున్న నిర్మాతతో లవ్..!

March 28, 2024 | 01:58 PM

అంజలి వ్యక్తిగత జీవితం గురించి ఓ వార్త నెట్టింట్ల తెగ చక్కర్లు కొడుతుంది. ఈ అందాల భామ ఓ టాలీవుడ్ బడా నిర్మాతతో ప్రేమాయణం నడిపిస్తుందట. ఆయనకు ఇదివరకే పెళ్లై ఈ మధ్యే తన భార్యనుంచి విడాకులు కూడా తీసుకున్నారట.

Anjalis geethanjali malli vachindi first look released

Geethanjali Malli Vachindi: గీతాంజలి మళ్లీ వచ్చేసింది.. పాడుబ‌డ్డ బంగ్లాలో అంజలి పాప

January 1, 2024 | 02:47 PM

అంజ‌లి న‌టిస్తోన్న 50వ సినిమా ఇది. ‘గీతాంజలి మళ్ళీ వచ్చింది’ మూవీ షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. కొత్త ఏడాది 2024 ప్రారంభం సందర్భంగా అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలను తెలియజేస్తూ మేకర్స్ ఈ సినిమా నుంచి స్పెషల్ పోస్టర్‌ను విడుదల చేశారు.

Actress anjali photos viral

Actress Anjali: అంజలి ఫోటోలపై పెళ్లి భాజాలు.. అసలు విషయం ఇదే..!

April 16, 2023 | 03:58 PM

అంజలి తెలుగు, తమిళ సినిమా కథానాయిక. ఇటీవలె కాలంటో ఈమె చేసిన ఇన్ స్టా పోస్ట్ ఆమె ఇంట పెళ్లి భాజా మ్రోగుతుందేమో అన్న విధంగా వైరల్ అయ్యింది. తాజాగా ఝాన్సీ వెబ్ సీరీస్ లో నటించారు.

Latest News

  • ప్రారంభానికి ముస్తాబవుతున్న కేదార్‌నాథ్‌ క్షేత్రం
  • ప్రభాస్ ఫ్యాన్స్ ఇగో మీద కొట్టిన మంచు విష్ణు.. పాపం కన్నప్ప పరిస్థితి ఏంటో మరి..?
  • 14 ఏళ్ళకే ఐపీఎల్ లో శతకం ,వైభవ్ దెబ్బకు రికార్డులన్నీ బ్రేక్
  • బాలకృష్ణ, దిల్ రాజు, అల్లు అరవింద్.. లెక్కేసి మరీ పెట్టాడు.. ఎవరిని వదలని శ్రీ విష్ణు..!
  • Top story: భారత్‌తో పెట్టుకొని, అడుక్కు తింటున్న పాకిస్తాన్..!

Dial Telugu

  • About
  • Contact
  • Privacy Policy
  • Terms and conditions

Telugu News

  • Latest News
  • Politices
  • Entertainment
  • Photo Gallary
  • Sports

Trending News

  • TS Elections 2023
  • Big Boss 7

follow us

Google News Imgage
  • © 2026 All Rights Reserved | Powered by Veegam