Double iSmart: డబుల్ ఇస్మార్ట్ రిలీజ్ ఎప్పుడు..? సినిమా వాయిదా పడుతుందా..?

ఎనర్జిటిక్ స్టార్ రామ్ హీరోగా పూరి జగన్నాధ్ డైరెక్షన్‌లో తెరకెక్కుతున్న మూవీ డబుల్ ఇస్మార్ట్. ఈ ప్రాజెక్ట్ సెట్స్‌పైకి వెళ్లినప్పుడే మార్చి 8న రిలీజ్ అని అధికారకంగా ప్రకటించాడు డైరెక్టర్. టార్గెట్ రీచ్ అవ్వడంలో స్పెషలిస్ట్ అయిన పూరి ఖచ్చితంగా డెడ్ లైన్ అందుకుంటాడని ఫ్యాన్స్ కూడా అనుకున్నారు.

Post Published By: narender Thiru
Updated : 21 January 2024, 2:40 PM IST

Published : 
  • 21 January 2024, 2:40 PM IST

Exit mobile version