ARJUN KAPOOR: 38 లవ్స్ 50.. ప్రేమకు వయసుతో పనిలేదు.. ట్రోలింగ్‌పై అర్జున్

సోషల్‌ మీడియాలో ఎప్పుడూ ట్రోలింగ్‌ బారిన పడేవారిలో హీరో అర్జున్‌ కపూర్‌ ఒకరు. ఈయన వయసు 38 ఏళ్లు. ఇంకా పెళ్లి చేసుకోలేదు. ఇతడికో ప్రియురాలు ఉంది. ఆవిడే ఐటం సాంగ్‌ డ్యాన్సర్‌, బాలీవుడ్‌ నటి మలైకా అరోరా. ఈమె వయసు 50.

Post Published By: narender Thiru
Updated : 18 December 2023, 4:54 PM IST

Published : 
  • 18 December 2023, 4:54 PM IST

Exit mobile version