Arundhati Nair: చావుబతుకుల మధ్య హీరోయిన్‌.. చికిత్సకు డబ్బుల్లేక దారుణ స్థితిలో

సరిగ్గా కోవలం సమీపంలో ఓ కారు వేగంగా వచ్చి వీరి స్కూటీని బలంగా ఢీ కొట్టింది. దీంతో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. కాగా, ప్రస్తుతం అరుంధతి ఓ ప్రైవేట్ ఆసుపత్రిలోని ఇంటెన్సివ్ కేర్ యూనిట్‌లో వెంటిలేటర్‌పై చికిత్స పొందుతుంది.

Post Published By: narender Thiru
Updated : 20 March 2024, 4:43 PM IST

Published : 
  • 20 March 2024, 4:43 PM IST

Exit mobile version