Balayya : బాలయ్యతో బేబీ హీరోయినా

అఖండ, వీరసింహారెడ్డి(Veerasimha Reddy), భగవంత్ కేసరి (Bhagwantha Kesari) సినిమాలతో హ్యాట్రిక్ హిట్ కొట్టిన బాలయ్య.. ప్రస్తుతం 109(NBK 109)వ సినిమా చేస్తున్నారు. NBK 109 అనే వర్కింగ్ టైటిల్‌లో మొదలు పెట్టిన ఈ సినిమాకు బాబీ దర్శకత్వం వహిస్తున్నాడు. వాల్తేరు వీరయ్య తర్వాత బాబీ (Baby) చేస్తున్న సినిమా కావడంతో.. ఎన్బీకె 109 పై భారీ అంచనాలున్నాయి.

Post Published By: Suresh Dialtelugu
Updated : 2 February 2024, 11:05 AM IST

Published : 
  • 2 February 2024, 11:05 AM IST

Exit mobile version