కలిసి ఉందామంటున్న బచ్చన్, వద్దంటున్న ఐశ్వర్య… డెసిషన్ ఫైనల్…?
బాలీవుడ్ స్టార్ జంట ఐశ్వర్య రాయ్, అభిషేక్ బచ్చన్ ల మధ్య వైవాహిక జీవితం ఇక ముగిసినట్టేనా…? అంటే అవుననే సమాధానం వినపడుతోంది. ఐశ్వర్య రాయ్ ను అభిషేక్ దగ్గర చేసుకోవాలని చూస్తున్నా ఆమె మాత్రం దూరం కావడానికే సిద్దంగా ఉన్నట్టు క్లారిటీ వస్తోంది.