అప్పుడు తండ్రి, ఇప్పుడు కొడుకు.. సంక్రాంతి విన్నర్ బాలయ్యే…?
సంక్రాంతి వచ్చిందంటే చాలు మెగా నందమూరి ఫ్యామిలీల సినిమాలతో థియేటర్లు సందడి సందడిగా ఉంటాయి. భారీ అంచనాలతో వీళ్ళ సినిమాలు రిలీజ్ అవుతూ ఉంటాయి. దాదాపు 30 ఏళ్ల నుంచి మెగా నందమూరి ఫ్యామిలీల మధ్య సంక్రాంతి యుద్ధం జరుగుతూనే ఉంది.