Director Shankar: పిచ్చి పీక్స్.. డబ్బు ఎక్కైవతే అంతే.. అదో జబ్బు..

డబ్బు భలే జబ్జు.. ఈ జబ్బు కోలీవుడ్ డైరెక్టర్ శంకర్ కి చాలా ఎక్కువైనట్టుంది. ఆయన పైత్యానికి హద్దూ అదుపు లేకుండాపోతోంది. తొక్కలో ఒక్క సీన్ కోసం కోటిన్నర పెట్టి నిర్మాతను రోడ్డుకు లాగుతున్నాడు.

Post Published By: Srikar Creator
Updated : 1 July 2023, 6:15 PM IST

Published : 
  • 1 July 2023, 6:15 PM IST

Exit mobile version