ఇంటిసభ్యులకు డైరెక్ట్‌గా ఆడియెన్స్‌తో తమకి ఓటు వేయండి అని రిక్వెస్ట్ చేసుకునేందుకు అవకాశాన్ని బిగ్ బాస్ ఇచ్చాడు. అంతేకాక మరికొన్ని గేమ్స్ టాస్క్‌లు ఆడించాడు బిగ్ బాస్. ఇందులో మొదట పార్టీ చేసుకునేందుకు సంబంధించిన వస్తువులను తీసుకుని ముందుగా స్విమ్మింగ్ పూల్‌లో దూకాల్సి ఉంటుంది.
