dialnews telugu news
Google News Imgage
latest news telugu
5
  • ప్రారంభానికి ముస్తాబవుతున్న కేదార్‌నాథ్‌ క్షేత్రం
  • ప్రభాస్ ఫ్యాన్స్ ఇగో మీద కొట్టిన మంచు విష్ణు.. పాపం కన్నప్ప పరిస్థితి ఏంటో మరి..?
  • 14 ఏళ్ళకే ఐపీఎల్ లో శతకం ,వైభవ్ దెబ్బకు రికార్డులన్నీ బ్రేక్
  • బాలకృష్ణ, దిల్ రాజు, అల్లు అరవింద్.. లెక్కేసి మరీ పెట్టాడు.. ఎవరిని వదలని శ్రీ విష్ణు..!
  • Top story: భారత్‌తో పెట్టుకొని, అడుక్కు తింటున్న పాకిస్తాన్..!
  • హోమ్
  • తాజా వార్తలు
  • పాలిటిక్స్‌
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • సోషల్
  • ఫోటో గ్యాలరీ
  • క్రీడలు
  • వీడియోలు
  • బిజినెస్
    • Home » Tag » Amardeep

#Amardeep

Bigg boss7 enteres into last week amar and arjun got emotional

Bigg Boss7‎: ఎమోషనల్ సర్‌ప్రైజ్‌.. కన్నీళ్లు పెట్టిన అమర్, అర్జున్

December 12, 2023 | 12:13 PM

అమర్, అర్జున్‌కి బోలెడన్ని సర్‌ప్రైజులతో పాటు అదిరిపోయే ఎలివేషన్స్ దక్కాయి. అమర్.. బిగ్ బాస్ హౌసులోకి వచ్చినప్పటి నుంచి ఇప్పటివరకు ఏమేం చేశాడు? ఎలా ప్రవర్తించాడు? లాంటి సీన్స్ అన్నింటినీ ఒక్కటిగా చేసి 16 నిమిషాల జర్నీ వీడియో ప్లే చేశారు.

Bigg boss 7 will leading to final episode

BIGG BOSS 7: బిగ్ ట్విస్ట్.. అమర్ ముక్కు పగలకొట్టిన ప్రియాంక..

December 6, 2023 | 05:14 PM

ఇంటిసభ్యులకు డైరెక్ట్‌గా ఆడియెన్స్‌తో తమకి ఓటు వేయండి అని రిక్వెస్ట్ చేసుకునేందుకు అవకాశాన్ని బిగ్ బాస్ ఇచ్చాడు. అంతేకాక మరికొన్ని గేమ్స్ టాస్క్‌లు ఆడించాడు బిగ్ బాస్. ఇందులో మొదట పార్టీ చేసుకునేందుకు సంబంధించిన వస్తువులను తీసుకుని ముందుగా స్విమ్మింగ్‌ పూల్‌లో దూకాల్సి ఉంటుంది.

Bigg boss telugu season 7 last episode detaila are here

Bigg boss: మర్డర్ కేసు.. బిగ్ బాస్ హౌస్‌లో హత్య.. విచారిస్తున్న అర్జున్, అమర్

November 22, 2023 | 01:23 PM

యావర్, అమర్ దీప్, శివాజీ, అర్జున్, గౌతమ్, అశ్విని, రతిక, నామినేట్ అయ్యారు. ఈ సారి డబుల్ ఎలిమినేషన్ ఉండటంతో ఎవరు బయటకు పోతారోనన్న టెన్షన్ నెలకొంది. నామినేషన్ల ప్రక్రియ పూర్తి అయిన తర్వాత ఇంటి సభ్యులు అందరూ అదే టాపిక్ గురించి చర్చించుకున్నారు.

Bigg boss season 7 has come to the weekend for the last five days the members of the house played the captaincy task as well as the rest of the games brilliantly

Bigg Boss season 7 : తొక్కలో సంచాలక్.. బొక్కలో జడ్జ్‌మెంట్.. ఇంటిసభ్యుల తొక్క తీసిన నాగార్జున

October 8, 2023 | 11:27 AM

వీకెండ్ వచ్చేసింది. ఎప్పటిలాగే.. నాగార్జున క్లాస్ తో ఎపిసోడ్ మొదలైనట్లు రెండు ప్రోమోలు చూస్తే అర్థమవుతోంది. తేజు, యావర్ పై ప్రశంసలు కురిపించిన నాగ్.. సందీప్, అమర్ దీప్ పై ఫైరయ్యారు. వీడియో చూపించి మరీ వాయించేసాడు. ఫైనల్ గా తొక్కలో సంచాలక్.. బొక్కలో జడ్జ్‌మెంట్ అంటూ విరుచుకుపడ్డాడు. ఇక మరో ప్రోమో లో శోభా శెట్టి, శివాజీకి ఫుల్ క్లాస్ తీసుకున్నట్లు అర్థమవుతోంది.

It is reported that shakila and shobha shetty will be eliminated this week in bigg boss season 7 show

Big Boss: ముగ్గురిలో ఇద్దరు ఔట్

September 16, 2023 | 07:10 PM

బిగ్ బాస్ సీజన్ 7 అన్నీ ఉల్టా.. పల్టా అంటూ నాగార్జున చేసిన సందడి అంతా ఇంతా కాదు. అయితే తాజాగా ఈ వారంలో ఇద్దరు ఒకే సారి ఎలిమినేట్ అయ్యేలా కనిపిస్తోంది.

Latest News

  • ప్రారంభానికి ముస్తాబవుతున్న కేదార్‌నాథ్‌ క్షేత్రం
  • ప్రభాస్ ఫ్యాన్స్ ఇగో మీద కొట్టిన మంచు విష్ణు.. పాపం కన్నప్ప పరిస్థితి ఏంటో మరి..?
  • 14 ఏళ్ళకే ఐపీఎల్ లో శతకం ,వైభవ్ దెబ్బకు రికార్డులన్నీ బ్రేక్
  • బాలకృష్ణ, దిల్ రాజు, అల్లు అరవింద్.. లెక్కేసి మరీ పెట్టాడు.. ఎవరిని వదలని శ్రీ విష్ణు..!
  • Top story: భారత్‌తో పెట్టుకొని, అడుక్కు తింటున్న పాకిస్తాన్..!

Dial Telugu

  • About
  • Contact
  • Privacy Policy
  • Terms and conditions

Telugu News

  • Latest News
  • Politices
  • Entertainment
  • Photo Gallary
  • Sports

Trending News

  • TS Elections 2023
  • Big Boss 7

follow us

Google News Imgage
  • © 2026 All Rights Reserved | Powered by Veegam