Bigg boss : ట్విస్ట్ ఇచ్చిన బిగ్‌ బాస్ .. నిన్న అశ్విని ఔట్.. ఇవాళ ఎవరు..?

బిగ్‌బాస్ తెలుగు రియాల్టీ షో సీజన్ -7 ముగింపు దశకు వస్తున్న కొద్దీ ట్విస్టుల మీద ట్విస్టులతో ఆసక్తికరంగా మారుతోంది.. కంటెస్టెంట్‌ల ఎలిమినేషన్‌ ప్రక్రియ క్యూరియాసిటినీ రెకెత్తిస్తోంది.. ఈ వారం డబుల్ ఎలిమినేషన్ ఉంటుంది ముందుగా హింట్లు వచ్చినట్లుగానే.. నిన్న శనివారం ఎపిసోడ్‌లోనే ఓ కంటెస్టెంట్ ఎలిమినేట్ అయ్యారు..

Post Published By: Suresh Dialtelugu
Updated : 26 November 2023, 12:41 PM IST

Published : 
  • 26 November 2023, 12:41 PM IST

Exit mobile version