బిగ్‌బాస్ ప్రిపరేషన్స్ మొదలవ్వక ముందే రచ్చ రంబోలాగా మారింది! బిగ్‌బాస్ తెలుగు సీజన్ 10 కోసం సాధారణ ప్రజలను ఎంపిక చేసేందుకు చేపట్టిన ‘అగ్నిపరీక్ష సీజన్ 2’ కాంట్రవర్సీలకు కేరాఫ్ అడ్రస్‌గా నిలుస్తోంది.