బిగ్ బాస్ హౌస్ లో 12వ వారం కెప్టెన్సీ టాస్క్ రసవత్తరంగా మారింది. ఇదే చివరి కెప్టెన్సీ టాస్క్ కావడంతో ఫైనల్ గా కెప్టెన్ అవ్వని వాళ్లు ఈసారి అవ్వాలని ప్రయత్నం చేస్తున్నారు ఇంటి సభ్యులు. బిగ్ బాస్ ఇచ్చిన ఆదేశం ప్రకారం ఇద్దరిని గన్ దగ్గరకి వెళ్లి ఏ ఒక్కరిని కెప్టెన్సీ రేస్ నుంచీ తప్పించాలో చెప్పి, సరైనా కారణాలతో వారి ఫోటోని ఫైర్ చేయమని చెప్పాడు.

Bigg Boss Twist .. Captaincy Task Canceled ..