బిగ్ బాస్ వీకెండ్ హాట్ హాట్ గా సాగింది. ఎప్పటిలాగే నాగార్జున కలర్ ఫుల్ గా ఎంట్రీ ఇచ్చి…. అదరహో అనిపించాడు. ఆడియన్స్ కి ఇంట్లో జరిగిన సంగతులను చూపించాడు. ఇంటి సభ్యులు కెప్టెన్సీ టాస్క్ గురించి చర్చించుకున్నారు. ఇక తేజ, శోభాశెట్టి మధ్య కెప్టెన్సీగెలిచిన తీరుపై మాటల యుద్ధం నడించింది. ఇక వేరే వాళ్ల దగ్గర గౌతమ్, శివాజీ లు ఒకరి తప్పుల గురించి మరొకరు మాట్లాడుకున్నారు. అనంతరం బిగ్ బాస్ ఏ టాస్క్ ఆడించి.. హుషారు నింపాడు.

Bigg Boss weekend went hot. Shobha Shetty who solved the Tej problem, inquired about the problem between Gautham and Shivaji