స్టార్ హీరోలు అంటే వాళ్ళ ఇమేజ్ కి తగ్గట్టు అన్నీ మెయింటేన్ చేయాల్సి ఉంటుంది. రేంజ్ కి తగ్గట్టు జనాల్లో తిరగాలి. ముఖ్యంగా బాలీవుడ్ హీరోలు అయితే తమ రేంజ్ ఎక్కడా తగ్గకుండా జాగ్రత్త పడుతూ ఉంటారు.