సినిమా పరిశ్రమలో నిర్మాతలు గ్లామర్ కు ఇచ్చే ప్రాధాన్యత అంతా ఇంతా కాదు. అందాలు చూపించే హీరోయిన్ కి ఉండే రేంజ్ ప్రాణం పెట్టి నటించే వాళ్లకు ఉండదు అనే మాట వాస్తవం.