నోటికి ఎంత వస్తే… అంత మాట్లాడేయటం కొందరు సెలబ్రిటీలకు ఫ్యాషన్ అయింది. తీరా మాట్లాడిన తర్వాత వైరల్ అయితే… నా మాటలు వక్రీకరించారనడం కామన్. ఇప్పుడు డబ్బింగ్ ఆర్టిస్ట్, సింగర్ చిన్మయి శ్రీపాద కూడా వివాదస్పద కామెంట్స్ చేయడంతో పోలీస్ కేసు నమోదైంది. ఇండియా స్టుపిడ్ కంట్రీ అంటూ… ఇక్కడ ఆడపిల్లగా జీవించడం మా కర్మ అంటూ కామెంట్ చేయడంపై గచ్చిబౌలీ పోలీస్ స్టేషన్ లో కేసు రిజిస్టర్ అయింది.

Born in India is fate.. Police case against singer Chinmai