బ్రేకింగ్: రాజ్ తరుణ్ దే తప్పు, తేల్చేసిన పోలీసులు

హీరో రాజ్‌తరుణ్-లావణ్య కేసులో పోలీసుల ఛార్జ్‌షీట్ దాఖలు చేసారు. చార్జ్ షీట్ రాజ్‌తరుణ్‌ ను పోలీసులు నిందితుడిగా చేర్చారు. లావణ్యతో రాజ్‌తరుణ్‌ పదేళ్లు సహజీవనం చేసినట్లు పోలీసులు పేర్కొన్నారు. పదేళ్ల పాటు రాజ్‌తరుణ్-లావణ్య ఒకే ఇంట్లో ఉన్నారని పోలీసులు పేర్కొన్నారు.

Post Published By: Vencateshg
Updated : 6 September 2024, 12:37 PM IST

Published : 
  • 6 September 2024, 12:37 PM IST

Exit mobile version