గ్లోబల్‌స్టార్ రామ్‌చరణ్ ఇప్పుడు ఫుల్ స్వింగ్ లో ఉన్నాడు. ఆర్ఆర్ఆర్ కిక్ ను ఆచార్య బ్రేక్ చేసినా ఇప్పుడు గేమ్ చేంజర్ సినిమాతో హిట్ ట్రాక్ లోకి అడుగు పెడతా అని ధీమాగా ఉన్నాడు ఈ మెగా హీరో.