చైతన్య – శోభిత పెళ్లి వెన్యూ అదే, ఆల్రెడీ వర్క్ స్టార్ట్
టాలీవుడ్ లో ఇప్పుడు అక్కినేని వారి ఇంట వివాహం అనే వార్త సంచలనం అవుతోంది. సమంతాకు విడాకులు ఇచ్చిన తర్వాత నాగ చైతన్య రెండో వివాహం శోభితను చేసుకుంటున్నాడు. ఎప్పటి నుంచో ఈ ఇద్దరి మధ్య ప్రేమ వ్యవహారం నడుస్తోందని…