టాలీవుడ్ యంగ్ హీరో నాగచైతన్య ఇప్పుడు ఫుల్ జోష్ లో ఉన్నాడు. తన ప్రేయసి శోభిత దూలిపాళ్లను వివాహం చేసుకున్న చైతన్య… సోషల్ మీడియాతో పాటుగా ఎలక్ట్రానిక్ మీడియాలో హాట్ టాపిక్ అయ్యాడు.