చిరూ… తర్వాతి సినిమా ఏంటీ, ఫ్యాన్స్ కు మైండ్ బ్లోయింగ్ న్యూస్ చెప్తారా…?
యువ హీరోలతో పోటీ పడి వరుస ప్రాజెక్ట్ లు చేస్తున్నారు మెగాస్టార్ చిరంజీవి. వందల కోట్ల వసూళ్లను టార్గెట్ చేస్తూ చిరంజీవి సినిమాలను లైన్ లో పెడుతున్నారు. ఆచార్య ఫ్లాప్ తర్వాత చిరంజీవి కాస్త జాగ్రత్త పడుతూ కథలను సెలెక్ట్ చేస్తున్నారు.