Extraction 2: కొండంత రాగం తీసి.. దిక్కు లేకుండాపోయిన హాలీవుడ్ మూవీ..

కొండంత రాగం తీసి దిక్కుమాలిన పాట పాడితే, ఎగరేసి కొడతారనేది ఓ మామూలు ఫ్రస్ట్రేటెడ్ పర్సన్ వర్షన్. ఇదే ఇప్పుడు ప్రభాస్ ఫ్యాన్స్ లో కనిపిస్తోంది. హాలీవుడ్ మూవీ ఎక్స్ ట్రాక్షన్ 2 తో ఆదిపురుష్ కి పంచ్ పడేలా ఉందనేంత హైప్ పెంచారు. ఓటీటీలో వచ్చే మూవీ థియేటర్స్ లోఆడే సినిమాకే పోటీ అన్నారు.

Post Published By: Srikar Creator
Updated : 16 June 2023, 3:02 PM IST

Published : 
  • 16 June 2023, 3:02 PM IST

Exit mobile version