డాకూ డామినేషన్, 24గం,ల్లో డాకూ లక్షా 20 వేల టికెట్లు, గేమ్ చేంజర్ 73 వేలే…
గతంలో కంటే ఈ సంక్రాంతి సినిమాల పరంగా చాలా స్పైసి స్పైసిగా కనబడింది. సినిమాలు భారీగా పోటీలో ఉండటంతో ఎవరు గెలుస్తారు అనేదానిపై అభిమానులు ఇంట్రెస్టింగ్ గా ఎదురు చూశారు. సినిమాల అప్డేట్స్ ఒక్కొక్కటి అభిమానుల్లో క్రేజ్ పెంచేసాయి.