Captain Miller Teaser: మిస్సైల్‌లా వచ్చేసిన మిల్లర్.. మరో విభిన్న చిత్రంలో ధనుష్

ఫ‌స్ట్ లుక్ పోస్ట‌ర్ రిలీజ్ ద‌గ్గ‌రి నుంచే అంచ‌నాల్ని పెంచేసిన ఈ మూవీ.. టీజ‌ర్‌తో ఆ హైప్‌ని మ‌రింతగా పెంచేసింది. ధ‌నుష్ న‌టిస్తున్న పీరియాడ్ యాక్ష‌న్ డ్రామా కావడంతో అభిమానుల‌తో పాటు సినీ ల‌వ‌ర్స్ ఈ సినిమా కోసం ఆసక్తిగా వెయిట్ చేస్తున్నారు.

Post Published By: narender Thiru
Updated : 28 July 2023, 1:13 PM IST

Published : 
  • 28 July 2023, 1:13 PM IST

Exit mobile version