dialnews telugu news
Google News Imgage
latest news telugu
5
  • ప్రారంభానికి ముస్తాబవుతున్న కేదార్‌నాథ్‌ క్షేత్రం
  • ప్రభాస్ ఫ్యాన్స్ ఇగో మీద కొట్టిన మంచు విష్ణు.. పాపం కన్నప్ప పరిస్థితి ఏంటో మరి..?
  • 14 ఏళ్ళకే ఐపీఎల్ లో శతకం ,వైభవ్ దెబ్బకు రికార్డులన్నీ బ్రేక్
  • బాలకృష్ణ, దిల్ రాజు, అల్లు అరవింద్.. లెక్కేసి మరీ పెట్టాడు.. ఎవరిని వదలని శ్రీ విష్ణు..!
  • Top story: భారత్‌తో పెట్టుకొని, అడుక్కు తింటున్న పాకిస్తాన్..!
  • హోమ్
  • తాజా వార్తలు
  • పాలిటిక్స్‌
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • సోషల్
  • ఫోటో గ్యాలరీ
  • క్రీడలు
  • వీడియోలు
  • బిజినెస్
    • Home » Tag » Teaser

#Teaser

Tiger fans are celebrating after seeing the hype given by everyone who worked on devara movie

Devara : గిరిజన నాయకుడు.. ఊచకోత మామూలుగా ఉండదు

July 15, 2024 | 01:00 PM

దేవర సినిమాకు పని చేసిన ప్రతి ఒక్కరు ఇస్తున్న హైప్‌ చూసి.. పండగ చేసుకుంటున్నారు టైగర్ ఫ్యాన్స్‌. ఒక్క మాటలో చెప్పాలంటే.. దేవర దండయాత్రను బాక్సాఫీస్ తట్టుకోవడం కష్టమే.. అని అంటున్నారు.

Anyone who is a fan of star heroes should watch the first show on the first day

Double Ismart : టీజర్ వచ్చేస్తోంది

May 7, 2024 | 12:00 PM

ప్రమోషనల్ కంటెంట్ బాగుంటే.. ఆటోమేటిక్‌గా సినిమా పై హైప్ క్రియేట్ అవుతుంది. ఓపెనింగ్స్ టీజర్, ట్రైలర్ మీదే ఆధారపడి ఉంటుంది. అందుకే.. ఎంత స్టార్ డైరెక్టర్ అయిన సరే.. టీజర్, ట్రైలర్‌తో మెప్పించాల్సిందే.

Hari hara veera mallu teaser will release on may 2nd announced by producers

Hari Hara Veera Mallu: ఫ్యాన్స్‌కు సర్‌ప్రైజ్.. హరిహర వీరమల్లు టీజర్ అప్పుడే..!

April 30, 2024 | 02:31 PM

పవన్ కళ్యాణ్ అప్ కమింగ్ మూవీస్‌లో హరిహర వీరమల్లు ఒకటి. 2022లోనే షూటింగ్ ప్రారంభం అయ్యింది. కానీ రకరకాల కారణాల వల్ల షూటింగ్ పోస్ట్‌పోన్ అవుతు వచ్చింది. పైగా ఆ మూవీ తర్వాత పవన్ ఒప్పుకున్న సినిమాలు కూడా విడుదల అయ్యాయి.

Allu arjuns pushpa 2 teaser coming soon and music will come out soon

PUSHPA 2: పుష్ప 2 వరుస సర్‌ప్రైజ్‌లు.. త్వరలో టీజర్.. ఆ వెంటనే పాటలు..

April 18, 2024 | 05:02 PM

పుష్ప 1 మూవీ వచ్చినప్పుడు కేవలం పాటలు, అలాగే తగ్గేదిలేదనే డైలాగే ఈ సినిమాను ఊరిజనం వరకు తీసుకెళ్లాయి. సౌత్‌తో పాటు నార్త్‌లో కూడా దక్కాల్సినంత ప్రమోషన్ దక్కింది. అలా కలిసొచ్చింది కాని, నిజానికి పుష్ప మూవీకి నార్త్‌లో కాని, తమిళ, మలయాళ మార్కెట్లలోకాని సరైన ప్రమోషన్ చేయలేదు.

Allu arjuns pushpa 2 teaser creating records on youtube

ALLU ARJUN: ఫ్యాన్స్ వెయిటింగ్.. పుష్ప 2 సంచలనం.. ఇదేం రికార్డు అండి బాబు

April 10, 2024 | 02:46 PM

గంగమ్మ జాతరలో నిండుగా చీర ధరించి, కళ్లకి కాటుక పూసుకొని, కాళ్ళకి గజ్జెలు కట్టుకొని, చేతిలో త్రిశూలాన్ని ధరించిన బన్నీ లుక్ అదిరిపోయింది. ఇప్పుడు ఈ టీజర్ కేవలం 24 గంటల్లో 85 మిలియన్ల వ్యూస్ సంపాదించింది. అలాగే 1.2 మిలియన్ల లైక్స్ కూడా దక్కించుకుంది.

Allu arjuns pushpa2 the rule teaser out on april 8th on the occasion on bunny birthday

Pushpa 2 The Rule Teaser: పుష్ప ది రూల్.. బిగ్ అప్‌డేట్.. టీజర్ వచ్చేస్తోంది..!

April 2, 2024 | 07:24 PM

ప్రేక్షకులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న చిత్ర టీజర్‌ విడుదల తేదీని ప్రకటించారు. ఏప్రిల్ 8న పుష్ప 2 టీజర్ రానున్నట్లు మూవీ టీం అనౌన్స్ చేసింది. పుష్ప మాస్ జాతర ప్రారంభం అంటూ అప్‌డేట్ ఇచ్చింది.

Allu arjuns pushpa 2 teaser will be released on april 5th

PUSHPA 2 TEASER: బర్త్ డేకి 2 రోజుల ముందే.. ఐకానిక్ గిఫ్ట్..

March 30, 2024 | 06:32 PM

ఆల్రెడీ దేవి శ్రీ ప్రసాద్ ఈ టీజర్ కోసం రెండు బ్యాగ్రౌండ్ మ్యూజిక్ ట్రాక్‌లు రెడీ చేశాడు. సుకుమార్, బన్నీ ఇద్దరు వచ్చి ఏదో ఒకటి సెలెక్ట్ చేస్తే 80 సెకన్ల డ్యూరేషన్ ఉన్న టీజర్‌ని రిలీజ్ చేస్తారు. నిజానికి ఇది అసలు ప్లాన్.

Allu arjuns pushpa 2 movie teaser will be released on bunny birthday

Pushpa 2: బర్త్‌డే నాడు బన్నీ ఫ్యాన్స్‌కు ట్రీట్.. పుష్ప 2 టీజర్ ఖాయమా..?

March 29, 2024 | 07:04 PM

ప్రస్తుతం సెట్స్ పై ఉన్న సినిమాల్లో పుష్ప2 పై భారీ అంచనాలున్నాయి. ఈ మోస్ట్ అవైటేడ్ ప్రాజెక్ట్‌ను సుకుమార్ ఎంతో ప్రతిష్టాత్మంగా తెరకెక్కిస్తున్నాడు. పాన్ ఇండియా లెవల్లో వెయ్యి కోట్లు టార్గెట్‌గా పుష్ప2 రాబోతోంది.

Adju sesh called na rute saparaetu another movie in love story

Adivi Sesh : నా రూటే సపరేటు అంటున్న అడవి శేష్.. ప్రేమ కథలో మరో సినిమా

November 12, 2023 | 11:00 AM

అడివి శేష్..'మేజర్', 'హిట్ 2' సినిమాలతో బ్లాక్ బస్టర్ కొట్టిన హీరో. తర్వాత కాస్త గ్యాప్ ఇచ్చాడు. ఏడాది పాటు బ్రేక్ తీసుకున్నాడు. ఇప్పుడు ఒకేసారి రెండు ప్రాజెక్ట్స్ ని సెట్స్ పైకి తీసుకువెళ్లడానికి రెడీ అవుతున్నాడు. ఇందులో ఒకటి గూఢచారి2 కాగా.. మరోక్కటి లవ్ స్టోరీ అని తెలుస్తోంది.

Vikrams thangalaan teaser released vikrams looks intriguing

Thangalaan: వెన్నులో వణుకు పుట్టించేలా ‘తంగలాన్’ టీజర్.. విక్రమ్ నట విశ్వరూపం..

November 1, 2023 | 06:26 PM

చాలా రోజుల తర్వాత విక్రమ్, సక్సెస్‌ఫుల్ డైరెక్టర్ పా రంజిత్‌తో కలిసి ఓ సినిమా చేస్తున్నాడు. స్టూడియో గ్రీన్ నిర్మిస్తున్న ఈ సినిమాపై అనౌన్స్మెంట్ నుంచే భారీ అంచనాలున్నాయి. విక్రమ్ కెరీర్లోనే మోస్ట్ హైప్డ్ మూవీగా తంగలాన్ తెరకెక్కుతోంది.

Latest News

  • ప్రారంభానికి ముస్తాబవుతున్న కేదార్‌నాథ్‌ క్షేత్రం
  • ప్రభాస్ ఫ్యాన్స్ ఇగో మీద కొట్టిన మంచు విష్ణు.. పాపం కన్నప్ప పరిస్థితి ఏంటో మరి..?
  • 14 ఏళ్ళకే ఐపీఎల్ లో శతకం ,వైభవ్ దెబ్బకు రికార్డులన్నీ బ్రేక్
  • బాలకృష్ణ, దిల్ రాజు, అల్లు అరవింద్.. లెక్కేసి మరీ పెట్టాడు.. ఎవరిని వదలని శ్రీ విష్ణు..!
  • Top story: భారత్‌తో పెట్టుకొని, అడుక్కు తింటున్న పాకిస్తాన్..!

Dial Telugu

  • About
  • Contact
  • Privacy Policy
  • Terms and conditions

Telugu News

  • Latest News
  • Politices
  • Entertainment
  • Photo Gallary
  • Sports

Trending News

  • TS Elections 2023
  • Big Boss 7

follow us

Google News Imgage
  • © 2026 All Rights Reserved | Powered by Veegam