DHANUSH MOVIE SHOOTING: వివాదంలో ధనుష్ సినిమా.. అలిపిరిలో షూటింగ్‌పై భక్తుల ఆగ్రహం
టెంపుల్ సిటీలో షూటింగ్ చేయడంపై బీజేపీ అభ్యంతరం వ్యక్తం చేస్తోంది. భక్తుల మనోభావాలతో ఆడుకోవద్దని, షూటింగ్ జరిపితే అడ్డుకుని తీరుతామని బీజేపీ హెచ్చరించింది. మరోవైపు.. ఇక్కడ షూటింగ్ జరగడం వల్ల ట్రాఫిక్ సమస్యలు తలెత్తాయి.