2024 లో తిరుమల శ్రీవారికి భారీ ఆదాయం
కలియుగ దైవంగా పేరుగాంచిన తిరుమల తిరుపతి శ్రీ వేంకటేశ్వర స్వామిని దర్శించుకునేందుకు భక్తులు ప్రతీరోజూ తిరుమల కొండపైకి తండోపతండాలుగా తరలివెళ్తుంటారు. ఇక పండుగలు, హిందువులకు ప్రత్యేకమైన రోజుల్లో అయితే రద్దీ ఏ స్థాయిలో ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.