Samantha: విడాకుల తరువాత సమంతకి ఇన్ని కష్టాలా?

డివోర్స్‌ తర్వాత సమంతకు అన్నీ కష్టాలే. ఎంచక్కా నాలుగు పాటలు.. పది సీన్స్‌తో సరదాగా నటించేసి కోట్లు వెనకేసుకునేది. ప్రస్తుతం యాక్షన్ సీన్స్‌లో నటిస్తూ… దెబ్బలు తింటోంది.

Post Published By: Raju Cln
Updated : 1 March 2023, 3:18 PM IST

Published : 
  • 1 March 2023, 3:18 PM IST

Exit mobile version