క్లారిటీ ఇచ్చిన సామ్..!
టాలీవుడ్ స్టార్ బ్యూటీ సమంత సుదీర్ఘ విరామం తర్వాత తెలుగు ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమైంది. గత కొంతకాలంగా బాలీవుడ్ ప్రాజెక్ట్‌లు, వెబ్ సిరీస్‌లతో బిజీగా ఉంటూ ముంబైకే పరిమితమైన సామ్, ఈసారి ఒక సాలిడ్ కంబ్యాక్ ఇవ్వాలని ప్లాన్ చేసింది.