DIL RAJU: దిల్ రాజుకేమైంది..? ఆయన జడ్జిమెంట్ గురి తప్పుతోందా..?

ఎందుకో గత ఆరు ఏళ్లుగా ఆ‍యన జడ్జిమెంట్ గురి తప్పుతోంది. 2018 నుంచి 2024 వరకు దిల్ రాజు 16 సినిమాలు నిర్మించాడు. అందులో ఎఫ్ 2, బలగం, వకీల్ సాబ్ మాత్రమే హిట్లు. మిగతా వాటిలో ఎఫ్ 3, హలో గురు ప్రేమకోసమే జస్ట్ యావరేజ్‌లుగానే నిలిచాయి.

Post Published By: narender Thiru
Updated : 13 April 2024, 5:15 PM IST

Published : 
  • 13 April 2024, 5:15 PM IST

Exit mobile version