గ్లోబల్ స్టార్ (Global Star) రామ్‌చరణ్ (Ram Charan) -లెజెండరీ డైరెక్టర్ శంకర్ (Shankar) కాంబోలో వస్తున్న మోస్ట్ అవైటింగ్ మూవీ ‘గేమ్ చేంజర్స .. భారీ బడ్జెట్‌తో రూపొందుతోన్న ఈ మూవీని శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై దిల్ రాజు ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నాడు. కియారా అద్వానీ హీరోయిన్‌గా నటిస్తోంది. RRR మూవీతో గ్లోబల్ స్టార్‌గా ఎదిగిపోయిన తర్వాత చెర్రీ నుంచి వస్తున్న మూవీ కావడంతో.. దీనిపై భారీ అంచనాలున్నాయి.

Dil Raju who gave the game changer update