Surya Kiran: కల్యాణి ఎప్పటికీ నా భార్యే.. కన్నీళ్లు పెట్టిస్తున్న సూర్యకిరణ్ చివరి మాటలు..

హీరోయిన్‌ కళ్యాణిని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు సూర్య కిరణ్. ఆ తర్వాత విభేదాల కారణంగా.. ఇద్దరూ విడాకులు తీసుకున్నారు. తీసిన సినిమాలు వరసగా ఫ్లాప్ కావడం.. అటు పెళ్లి బంధానికి కూడా బీటలు వారడంతో.. మానసికంగా కుంగిపోయి చాలారోజులు ఇండస్ట్రీకి దూరంగా ఉన్నారు.

Post Published By: narender Thiru
Updated : 11 March 2024, 5:33 PM IST

Published : 
  • 11 March 2024, 5:33 PM IST

Exit mobile version