Disney Plus Hotstar: ఐపీఎల్ దెబ్బ.. హాట్‌స్టార్ అబ్బా..!
ఐపీఎల్ మీడియా హక్కులను వదులుకున్న దగ్గర్నుంచి డిస్నీ ప్లస్‌కు కష్టకాలం మొదలైంది. వరుసగా మూడో త్రైమాసికంలోనూ భారీగా సబ్‌స్క్రైబర్లను డిస్నీ ప్లస్ కోల్పోయింది. ఒకటి కాదు.. రెండు కాదు ఏకంగా కోటీ 25లక్షల మంది వెళ్లిపోయారు.