dialnews telugu news
Google News Imgage
latest news telugu
5
  • ప్రారంభానికి ముస్తాబవుతున్న కేదార్‌నాథ్‌ క్షేత్రం
  • ప్రభాస్ ఫ్యాన్స్ ఇగో మీద కొట్టిన మంచు విష్ణు.. పాపం కన్నప్ప పరిస్థితి ఏంటో మరి..?
  • 14 ఏళ్ళకే ఐపీఎల్ లో శతకం ,వైభవ్ దెబ్బకు రికార్డులన్నీ బ్రేక్
  • బాలకృష్ణ, దిల్ రాజు, అల్లు అరవింద్.. లెక్కేసి మరీ పెట్టాడు.. ఎవరిని వదలని శ్రీ విష్ణు..!
  • Top story: భారత్‌తో పెట్టుకొని, అడుక్కు తింటున్న పాకిస్తాన్..!
  • హోమ్
  • తాజా వార్తలు
  • పాలిటిక్స్‌
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • సోషల్
  • ఫోటో గ్యాలరీ
  • క్రీడలు
  • వీడియోలు
  • బిజినెస్
    • Home » Tag » OTT

#OTT

Pushpa 2 release in netflix

పుష్ప గాడి రూల్ కు నెట్ ఫ్లిక్స్ ఫిదా.. దీనెమ్మ క్రేజ్.. వేరే లెవెల్

February 1, 2025 | 08:00 PM

ఇండియన్ సినిమా హిస్టరీలో పుష్ప సీక్వెల్ ఒక సెన్సేషన్. ఈ సినిమా గురించి ఏ అప్డేట్ వచ్చినా సరే సినిమా రిలీజ్ అయ్యే వరకు షేక్ అయింది సోషల్ మీడియా.

1850 8501000 crore fake collections punch competition with devara in ott

1850-850=1000 కోట్ల ఫేక్ కలెక్షన్స్ పంచ్.. ఓటీటీలో దేవరతో పోటీనా..?

February 1, 2025 | 06:45 PM

మ్యాన్ ఆఫ్ మాసెస్ మూవీ దేవర 670 కోట్ల వసూళ్లతో పోలిస్తే, ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ సినిమా పుష్ప2 వసూళ్లు మూడు రెట్లన్నారు. ఇప్పుడు ఓటీటీలో కూడా దేవర వ్యూస్ ని పుస్పరాజ్ మూడు రెట్లకు మించేలా ఉన్నాడంటున్నారు. కానీ రీసెంట్ ఇన్స్ డెంట్స్ ని ఎందుకు మర్చిపోతున్నారు..?

Sold for 80 crores daaku ott platform final

దీనెమ్మ 80 కోట్లకు అమ్మేశాడు.. డాకూ ఓటీటీ ఫ్లాట్ ఫాం ఫైనల్

January 14, 2025 | 11:07 AM

నందమూరి బాలకృష్ణ హీరోగా వచ్చిన యాక్షన్ మూవీ డాకు మహారాజ్ దుమ్ము రేపుతోంది. థియేటర్లలో ఈ సినిమా డామినేషన్ కంటిన్యూ అవుతుంది. సంక్రాంతి కానుకగా జనవరి 12న థియేటర్లకు వచ్చిన ఈ సినిమా ఫస్ట్ షో నుంచే పాజిటివ్ టాక్ తో దూసుకుపోతోంది.

Devara streaming in ott

హే దేవర.. ఎన్నెన్ని వింతలు విచిత్రాలు.. మళ్లీ పూనకాలు…

November 8, 2024 | 04:55 PM

దేవర థియేటర్స్ లో దుమ్ముదులిపి, సునామీ క్రియేట్ చేసి, ఇప్పుడు తీరిగ్గా, ఓటీటీ మీద దండెత్తాడు. ఆల్రెడీ దేవర రిలీజ్ కి ముందు అడ్వాన్స్ టిక్కెట్ల రూపంలో, యూఎస్ లోరికార్డులు క్రియేట్ అయ్యాయి. రిలీజ్ అయ్యాక వసూల్ల వండర్స్ పెరిగాయి.

Devara release in ott flat form

గురువారం 11: 50 PM నుంచి 2: 50 PM..బ్రహ్మండం బద్దలయ్యే ముహుర్తం…

November 6, 2024 | 12:33 PM

మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ కి పూనకాలు వచ్చేలా బ్రహ్మాండమైన ముహుర్తం కుదిరింది. గురువారం అర్ధరాత్రి 11: 50 కే ముహుర్తం ఫిక్స్... అప్పటి నుంచి రాత్రి 2.50 వరకు వరల్డ్ వైడ్ గా డిజిటల్ వరల్డ్ లో సునామీలు రాబోతున్నాయి.

Devara ott release confirm

“నవంబర్ 8” దేవర ఫ్యాన్స్ కు మరో పండుగ రోజు

November 5, 2024 | 05:15 PM

భారీ అంచనాలతో వచ్చిన దేవర సినిమా అదే రేంజ్ లో వసూళ్లు సాధించి సత్తా చాటింది. దేవర సినిమా విషయంలో బాలీవుడ్, టాలీవుడ్ ఎవడు ఏ రేంజ్ లో టార్గెట్ చేసి డిజాస్టర్ టాక్ అంటూ సోషల్ మీడియాలో బట్టలు చించుకుని ప్రచారం చేసినా సరే సినిమా వసూళ్లు మాత్రం పీక్స్ లో ఉన్నాయి.

Vijay antony movie release in ott

దేవర దెబ్బకు ఓటీటీలో రిలీజ్

October 30, 2024 | 07:55 PM

టాలీవుడ్, బాలీవుడ్, కోలీవుడ్ ఏ వుడ్ అయినా సరే దేవర సినిమా దమ్ము ఏంటో జనాలకు ఓ క్లారిటీ వచ్చేసింది. ఎవడు ఏ రేంజ్ లో నెగటివ్ టాక్ స్ప్రెడ్ చేసినా సరే సినిమా మాత్రం వందల కోట్ల వసూళ్లు సాధించి ఎన్టీఆర్ రేంజ్ ను పెంచింది.

Telugu cinema in ott only after 8 weeks after release

8 వారాల తర్వాతే ఓటీటీలో తెలుగు సినిమా

August 18, 2024 | 03:37 PM

New website instead of eyebomma now all movies are free

New website : ఐబొమ్మకు బదులుగా కొత్త వెబ్‌సైట్‌.. ఇక సినిమాలన్నీ ఫ్రీ

August 2, 2024 | 01:23 PM

తెలుగు మూవీ (Telugu Movies) లవర్స్‌కు (Movie Lovers) ఐబొమ్మ (iBomma) వెబ్‌సైట్‌ను కొత్తగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు.

Love success vijay devarakonda emotional

vijay devarakonda : లవ్‌ సక్సెస్‌.. విజయ్‌ దేవరకొండ ఎమోషనల్‌ …

June 15, 2024 | 05:18 PM

ప్రతివారం ఎన్నో సినిమాలు రిలీజ్‌ అవుతుంటాయి. అందులో కొన్ని హిట్‌ కావచ్చు, మరికొన్ని ఫ్లాప్‌ కావచ్చు. ఏ సినిమాకైనా ప్రేక్షకులు ఇచ్చేదే తుది తీర్పు.

Latest News

  • ప్రారంభానికి ముస్తాబవుతున్న కేదార్‌నాథ్‌ క్షేత్రం
  • ప్రభాస్ ఫ్యాన్స్ ఇగో మీద కొట్టిన మంచు విష్ణు.. పాపం కన్నప్ప పరిస్థితి ఏంటో మరి..?
  • 14 ఏళ్ళకే ఐపీఎల్ లో శతకం ,వైభవ్ దెబ్బకు రికార్డులన్నీ బ్రేక్
  • బాలకృష్ణ, దిల్ రాజు, అల్లు అరవింద్.. లెక్కేసి మరీ పెట్టాడు.. ఎవరిని వదలని శ్రీ విష్ణు..!
  • Top story: భారత్‌తో పెట్టుకొని, అడుక్కు తింటున్న పాకిస్తాన్..!

Dial Telugu

  • About
  • Contact
  • Privacy Policy
  • Terms and conditions

Telugu News

  • Latest News
  • Politices
  • Entertainment
  • Photo Gallary
  • Sports

Trending News

  • TS Elections 2023
  • Big Boss 7

follow us

Google News Imgage
  • © 2026 All Rights Reserved | Powered by Veegam