Double Ismart : డబుల్ ఇస్మార్ట్.. 85 సెకన్ల టీజర్

ప్రస్తుతం ఇస్మార్ట్ శంకర్ (Smart Shankar) చిత్రానికి సీక్వెల్‌గా, డబుల్ డోస్ మాస్ యాక్షన్ ఎంటర్టైనర్‌గా డబుల్ ఇస్మార్ట్ తెరకెక్కిస్తున్నాడు పూరి. దీంతో.. ఈ చిత్రం పై ప్రేక్షకుల్లో, అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి.

Post Published By: Suresh Dialtelugu
Updated : 15 May 2024, 10:40 AM IST

Published : 
  • 15 May 2024, 10:40 AM IST

Exit mobile version