దువ్వాడ మాస్, బయోపిక్ ప్లాన్ చేస్తున్న ప్రొడ్యూసర్
గత రెండు మూడు నెలల నుంచి తెలుగు రాష్ట్రాల్లో వైసీపీ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ వ్యవహారం పెద్ద సంచలనం అవుతోంది. దీనికి సంబంధించి ఎవరు ఎన్ని కామెంట్స్ చేసినా దువ్వాడ శ్రీనివాస్ గాని ఆయన ప్రియురాలు మాధురి గాని వెనక్కు తగ్గడం లేదు.