బిజెపి ఎంపీ, బాలీవుడ్ నటి కంగనా రనౌత్… దర్శకత్వం వహించి నటించిన ఎమర్జెన్సీ చిత్రం ఇప్పుడు వివాదాస్పదం అవుతోంది. ఈ సినిమాలో సిక్కులను టార్గెట్ చేసారనే ఆరోపణలు వినిపించాయి. ఈ నేపధ్యంలో ఈ సినిమాను తెలంగాణాలో బ్యాన్ చేయాలనే డిమాండ్ లు వినపడుతున్నాయి.