సినీ ఇండస్ట్రీలో కొందరు స్టార్స్ ఉంటారు. వాళ్లు రెగ్యులర్‌గా మీడియా ముందుకు రాకపోయినా సరే.. ఏం చేయకపోయినా సరే.. ఎప్పుడో ఒక మాట మాట్లాడినా చాలు.. తెగ వైరల్ ఐపోతారు. అలాంటి తక్కువ మంది స్టార్స్‌లో రేణూ దేశాయ్ ఒకరు.