FIGHTER Vs TOXIC: ఫైటర్ మూవీని మింగేసిన కన్నడ మూవీ టాక్సిక్

ఈ మూవీ మోషన్ పోస్టర్ వచ్చే రోజే మరో సినిమా టీజర్ వచ్చింది. దాన్ని టాక్సిక్ సినిమా మోషన్ పోస్టర్ పూర్తిగా మింగేసింది. బాలీవుడ్ గ్రీక్ గాడ్, హృతిక్ రోషన్‌తో సిద్దార్ధ్ అనంద్ తీసిన మూవీ ఫైటర్. ఈ సినిమా టీజర్ వచ్చింది.

Post Published By: narender Thiru
Updated : 8 December 2023, 7:32 PM IST

Published : 
  • 8 December 2023, 7:32 PM IST

Exit mobile version