గేమ్ జామ్ అయ్యిందహో… మెగా తుస్సు ఫ్లాప్..?

మెగా పవర్ స్టార్ అలియాస్ గ్లోబల్ స్టార్ మూవీ గేమ్ చేంజర్, వరల్డ్ వైడ్ గా రిలీజైంది. అంటే ప్రివ్యూతోనే ఈ సినిమా జాతకం బయట పడింది… ఆరకంగా సినిమా సందడి మొదలైందని చెప్పొచ్చు. ఇక ఇందులో ఏం బాగుంది. ఏం బాలేదనే విషయానికొస్తే, ఈమూవీలో బీజీఎం అదిరింది.

Post Published By: Vencateshg
Updated : 10 January 2025, 4:03 PM IST

Published : 
  • 10 January 2025, 4:03 PM IST

Exit mobile version