ఒకప్పుడు గోపిచంద్ అంటే… విలన్ అనే తెలుగు ఆడియన్స్ ఫిక్స్ అయ్యారు. హీరో అయిన తర్వాత ఆయన ఎన్ని హిట్స్ కొట్టినా విలన్ రోల్ మాత్రమె గోపిచంద్ కు పక్కాగా సూట్ అయింది అంటారు ఆయన ఫ్యాన్స్ కూడా.