Mokshagna: మోక్షజ్ఞను లాంఛ్ చేయనున్న గోపీచంద్‌ మలినేని!?

స్టార్ డైరెక్టర్ గోపీచంద్ మలినేనితో బాలకృష్ణ తనయుడు మోక్షజ్ఞ మాట కలిపారు. ఇద్దరి మధ్య ఫోన్ నంబర్స్ ఎక్స్ఛేంజ్ అయ్యాయి. దీంతో ప్రాజెక్ట్ సెట్ అయ్యిదంటూ పుకార్లు చక్కర్లు కొడుతున్నాయి.

Post Published By: Raju Cln
Updated : 3 March 2023, 8:08 PM IST

Published : 
  • 3 March 2023, 8:08 PM IST

Exit mobile version