Directors: దర్శకులుగా మారుతున్న హీరోలు..

2017లో పా పాండి సినిమా కోసం తొలిసారి మెగా ఫోన్ పట్టాడు ధనుష్. ఈ సినిమా హిట్ అవ్వడంతో ఆరేళ్ల తర్వాత రెండో సినిమాని తెరకెక్కించబోతున్నాడు. సౌత్‌లో కన్నడ స్టార్ ఉపేంద్రకు ఎంత పాపులారిటీ ఉందో, తన దర్శకత్వంలో వచ్చిన సినిమాలకు అంతే క్రేజ్ ఉంది.

Post Published By: narender Thiru
Updated : 22 October 2023, 8:45 PM IST

Published : 
  • 22 October 2023, 8:45 PM IST

Exit mobile version