dialnews telugu news
Google News Imgage
latest news telugu
5
  • ప్రారంభానికి ముస్తాబవుతున్న కేదార్‌నాథ్‌ క్షేత్రం
  • ప్రభాస్ ఫ్యాన్స్ ఇగో మీద కొట్టిన మంచు విష్ణు.. పాపం కన్నప్ప పరిస్థితి ఏంటో మరి..?
  • 14 ఏళ్ళకే ఐపీఎల్ లో శతకం ,వైభవ్ దెబ్బకు రికార్డులన్నీ బ్రేక్
  • బాలకృష్ణ, దిల్ రాజు, అల్లు అరవింద్.. లెక్కేసి మరీ పెట్టాడు.. ఎవరిని వదలని శ్రీ విష్ణు..!
  • Top story: భారత్‌తో పెట్టుకొని, అడుక్కు తింటున్న పాకిస్తాన్..!
  • హోమ్
  • తాజా వార్తలు
  • పాలిటిక్స్‌
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • సోషల్
  • ఫోటో గ్యాలరీ
  • క్రీడలు
  • వీడియోలు
  • బిజినెస్
    • Home » Tag » DIRECTORS

#DIRECTORS

Tollywood directors planning second film with another simultaneously

TOLLYWOOD: ఒక్కడిని నమ్ముకుంటే దెబ్బే.. అందుకే ఒకేసారి రెండు.. ట్రెండ్ మార్చిన మేకర్స్

January 21, 2024 | 03:00 PM

పవన్‌తో హరిహర వీరమల్లు స్టార్ట్ చేశాడు క్రిష్. 2019లో మొదలైన ఈ ప్రాజెక్ట్ ఇప్పటివరకు ఫినిష్ కాలేదు. పవన్ ఈ సినిమాకి డేట్స్ ఇవ్వనప్పుడు కేవలం 40 రోజుల్లోనే వైష్ణవ్ తేజ్‌తో కొండపొలం తెరకెక్కించాడు క్రిష్.

Are directors and producers tired of pawan kalyan cant speak up are you drowning inside

Pawan Kalyan : పవన్ తో విసుగెత్తారా ?.. నిర్మాతలు, డైరెక్టర్లు లబో దిబో..

December 10, 2023 | 11:42 AM

పవన్‌ కల్యాణ్‌తో డైరెక్టర్స్‌,నిర్మాతలు విసిగిపోయారా? పైకి చెప్పలేకపోతున్నా.. లోలోన మధన పడిపోతున్నారా? మూడేళ్ల నుంచి పవన్‌ నే నమ్ముకుంటున్నా.. షూటింగ్‌ పూర్తి కావడం లేదు. పవన్ సినిమా అంటే.. డైరెక్టర్‌, ప్రొడ్యూసర్‌కు కష్టాలు తప్పడం లేదు. పవన్‌తో సినిమా అంటే డైరెక్టర్‌కు క్రేజ్‌ వస్తుంది.. ప్రొడ్యూసర్‌కు ఈజీగా బిజినెస్‌ అయిపోతుంది. పవన్‌ డేట్స్‌ ఇవ్వడని తెలిసినా ఆయనే కావాలంటారు. కానీ సినిమా ఎప్పుడు మొదలవుతుంది? ఎప్పుడు పూర్తవుతుందో తెలీదు. ఆరు నెలల్లో పూర్తయ్యే సినిమా ఎంత ఆలస్యం అయినా.. 10 నెలలు పడుతుంది.. మహాఅయితే ఏడాదిలో పూర్తి చేసేయొచ్చని నిర్మాతలు బరిలోకి దిగితే.. యేళ్ళు గడిచిపోతున్నాయి. బడ్జెట్‌తో పోటీగా.. వడ్డీలు పెరిగిపోయి.. తడిసి మోపెడు అవుతోంది.

Tollywood stars will be drowned by bollywood directors how to cheat

Tollywood : మోసం చేస్తే ఎలా..?

November 16, 2023 | 03:44 PM

మోసం చేస్తే ఎలా..? టాలీవుడ్ స్టార్స్ ని బాలీవుడ్ డైరెక్టర్స్ ముంచేస్తారా..? ప్రభాస్, చరణ్, వెంకీని ఇలానే ముంచేసిన దర్శకులు.. వార్ 2 తో ఎన్టీఆర్ నిజంగా పెద్ద రిస్కే చేస్తున్నాడా..?

Heroes becoming directors in tollywood sandalwood

Directors: దర్శకులుగా మారుతున్న హీరోలు..

October 22, 2023 | 08:45 PM

2017లో పా పాండి సినిమా కోసం తొలిసారి మెగా ఫోన్ పట్టాడు ధనుష్. ఈ సినిమా హిట్ అవ్వడంతో ఆరేళ్ల తర్వాత రెండో సినిమాని తెరకెక్కించబోతున్నాడు. సౌత్‌లో కన్నడ స్టార్ ఉపేంద్రకు ఎంత పాపులారిటీ ఉందో, తన దర్శకత్వంలో వచ్చిన సినిమాలకు అంతే క్రేజ్ ఉంది.

Tollywood directors planning to make hit combos of hero and heroine

Tollywood: హిట్ పెయిర్ కోసం దర్శకుల పాట్లు.. రిపీటవుతున్న జోడీలు..!

October 8, 2023 | 06:34 PM

లవ్‌స్టోరీతో ప్రేక్షకులకు అందమైన ప్రేమకథని అందించాడు శేఖర్ కమ్ముల. 2021లో రిలీజైన ఈ మూవీ సాలిడ్ హిట్‌ని అకౌంట్‌లో వేసుకుంది. ఇందులో నాగచైతన్య, సాయిపల్లవి జోడీకి మంచి మార్కులు పడ్డాయి. రెండెళ్ల తర్వాత మళ్లీ ఇదే జంటని రిపీట్ చేయబోతున్నాడు చందు మొండేటి.

Rowdy hero vijay devara konda said that he is going to make a film with tamil directors

Vijay Devarakonda: తెలుగు డైరెక్టర్స్ వేస్ట్ అనుకున్నాడా.. అందుకే తమిళ్ దర్శకుడికి ఛాన్స్ ఇచ్చారా..?

August 23, 2023 | 08:13 AM

ఎంత పెద్ద స్టార్ అయినా.. ప్లాప్స్ పడినప్పుడు జాగ్రత్త పడాలి. స్క్రిప్ట్ సెలక్షన్ లో జాగ్రత్తలు తీసుకోవాలి. ప్రజెంట్ ఇదే విషయంలో సీరియస్ గా ఉన్న రౌడీ స్టార్ ఇప్పుడు కొత్త ట్విస్ట్ ఇచ్చాడు.

Are movie functions meant for bhajans when will our heroes learn lessons

Movie Functions: సినిమా ఫంక్షన్లు అంటే… చిడతల భజన… బిస్కెట్‌లు వేయడమేనా?

August 8, 2023 | 06:01 PM

తెలుగు సినిమా ఇండస్ట్రీ అంటేనే భజన గ్యాంగుల కూటమిగా మారిపోయింది. భజన చేయడానికి డైరెక్టర్లు, నిర్మాతలు, చిన్నాచితకా యాక్టర్లు ఉండొచ్చేమో.. వినడానికి హీరోలకు సమ్మగా అనిపించచ్చేమో... కానీ...!!

Mythri movies it rides

Mythri Movies: మైత్రీపై దాడులతో హీరోలకు గుబులు.. ఐటీ నెక్ట్స్ టార్గెట్ వాళ్లేనా ?

April 24, 2023 | 08:00 PM

బ్యాక్‌ టు బ్యాక్ హిట్స్‌తో దూసుకుపోతున్న మైత్రీ మూవీస్‌ బ్యానర్‌ స్పీడ్‌కు బ్రేకులు పడ్డాయ్. ఐటీ దాడులతో ఒక్కసారిగా గందరగోళం మొదలైంది. ఐదురోజుల పాటు మైత్రీ మూవీ మేకర్స్ మీద ఇన్‌కం టాక్స్ అధికారులు దాడులు నిర్వహించారు. మైత్రీ నిర్మాణ సంస్థ భాగస్వాములుగా నవీన్ ఎర్నేని, రవిశంకర్ యలమంచిలి.. ఇల్లు, ఆఫీసుల్లో సోదాలు నిర్వహించారు. డైరెక్టర్‌ సుకుమార్‌ను కూడా టార్గెట్ చేశారు. దీంతో నవీన్‌ ఎర్నేని ఆసుపత్రి పాలవగా.. అన్ని షూటింగ్‌లు ఆపేసి దర్శకుడు సుకుమార్ ఇంటికే పరిమితం అయ్యాడు.

Mega star need film directors

Mega Star: చిరంజీవికి డైరెక్టర్స్ కావలెను..

April 9, 2023 | 01:01 PM

తెలుగు నాట అగ్ర కథానాయకుడు మెగా స్టార్ చిరంజీవి. ఈయనకు ఇప్పుడు పెద్ద చిక్కు వచ్చి పడింది. అదేంటో ఈ వీడియోలో చూసేయండి.

Upcoming movie titile

Movies: టైటిల్ ఫైనల్ చేసిన పవన్, మహేష్..!

March 26, 2023 | 02:00 PM

స్టార్ హీరోల సినిమాలకు టైటిల్ ఖరారు.

Latest News

  • ప్రారంభానికి ముస్తాబవుతున్న కేదార్‌నాథ్‌ క్షేత్రం
  • ప్రభాస్ ఫ్యాన్స్ ఇగో మీద కొట్టిన మంచు విష్ణు.. పాపం కన్నప్ప పరిస్థితి ఏంటో మరి..?
  • 14 ఏళ్ళకే ఐపీఎల్ లో శతకం ,వైభవ్ దెబ్బకు రికార్డులన్నీ బ్రేక్
  • బాలకృష్ణ, దిల్ రాజు, అల్లు అరవింద్.. లెక్కేసి మరీ పెట్టాడు.. ఎవరిని వదలని శ్రీ విష్ణు..!
  • Top story: భారత్‌తో పెట్టుకొని, అడుక్కు తింటున్న పాకిస్తాన్..!

Dial Telugu

  • About
  • Contact
  • Privacy Policy
  • Terms and conditions

Telugu News

  • Latest News
  • Politices
  • Entertainment
  • Photo Gallary
  • Sports

Trending News

  • TS Elections 2023
  • Big Boss 7

follow us

Google News Imgage
  • © 2026 All Rights Reserved | Powered by Veegam