పాన్ ఇండియా లెవెల్ లో హిట్ అయిన సినిమా ఆఫర్ ను వదులుకుంటే పరిస్థితి ఎలా ఉంటుంది…? అది చరిత్రలో నిలిచిపోయిన సినిమా అయితే… ఆ బాధ అనుభవించిన వాడికే తెలుస్తుంది కదా. ఆ బాధ అనుభవించాడు తమిళ స్టార్ హీరో విక్రం.