జానీ మాస్టర్ ఎలా చిక్కాడంటే.. ఇప్పుడేం జరగబోతోంది…
ఫేమస్ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ అలియాస్ షేక్ జానీబాషాను పోలీసులు అరెస్ట్ చేశారు. సైబరాబాద్ ఎస్‌వోటీ పోలీసు బృందం గోవాలోని లాడ్జిలో అతడిని అదుపులోకి తీసుకుంది. అక్కడి కోర్టులో హాజరు పరిచి హైదరాబాద్‌కు తీసుకువచ్చారు.