బిగ్ బాస్ సీజన్-7 విన్నర్ ఎవరన్నదానిపై మరికొద్ది గంటల్లో ఉత్కంఠ వీడనుంది. ఫినాలేకి ఒక్కరోజు ముందు హౌస్‌మెట్స్ అందరికీ నాన్‌స్టాప్ ఎంటర్‌టైన్‌మెంట్ ఇచ్చాడు బిగ్‌బాస్.. నిన్నటి ఎపిసోడ్ మొత్తం ఫుల్ ఎంటర్‌టైన్‌మెంట్‌తో హౌస్ దద్దరిల్లిపోయింది.. ఇక.. యాంకర్ శ్రీముఖి చేసిన సందడితో హౌస్ మొత్తం ఓ రేంజ్‌లో వైబ్రేట్ అయిపోయింది.

In a few hours, the excitement will be over who will be the winner of Bigg Boss season-7.