కోట్ల రూపాయల ప్రమోషన్లు, భారీ విమర్శలు లేదా థియేటర్ల ముందు కటౌట్లు ఉంటేనే సినిమా హిట్ అవుతుందనే అపోహను ‘హనుమాన్ అంశ’ చిత్రం పూర్తిగా పటాపంచలు చేసింది.ఎలాంటి భారీ హడావుడి, పబ్లిసిటీ ఆర్భాటాలు లేకుండా నీమ్ కరోలీ బాబా జీవిత కథ ఆధారంగా