Vishwak Sen: మాంగళ్యం తంతునానేనా.. పెళ్లి పీటలెక్కబోతున్న టాలీవుడ్ హీరో..?
విశ్వక్ సేన్ పెళ్లి మ్యాటర్ చూస్తే, తన పెళ్లి స్పేయిన్‌లో ప్లాన్ చేశారట. సెప్టెంబర్‌లో ఎంగేజ్‌మెంట్ జరిగితే, వచ్చే ఏడాది ప్రారంభంలో పెళ్లి. ఇదీ విశ్వక్ ప్లానింగ్. ఆల్రెడీ మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ తన పెళ్లిని యూరప్‌లో ప్లాన్ చేసుకున్నాడు.